అల్లు అరవింద్, దిల్ రాజు కలిసి ప్లానింగ్
ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్‌రాజు కలిసి ఓ చిత్రం నిర్మించటానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకుడు.మరో నిర్మాత బన్నీ వాసు సారథ్యం వహిస్తారు. ఈ మేరకు వారు మీడియాకు ప్రెస్ నోట్ ని విడుదల చేసారు. అందులో... దర్శకుడు రవి కుమార్ చౌదరి చెప్పిన కథ బాగుంది. వినగానే ఎంతో ఉద్వేగానికి లోనయ్యాం. పలువురు హీరోల పేర్లు పరిశీలిస్తున్నాం. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటిస్తామని చెప్పారు.
ఇక రవికుమార్ చౌదరి గతంలో గోపీచంద్ తో యజ్ఞం,బాలకృష్ణతో వీరభధ్ర,తనీష్ తో ఏం పిల్లో..ఏం పిల్లడో చిత్రాలు డైరక్ట్ చేసారు. అలాగే ఈ చిత్రం భారీ చిత్రాలకు చిరునామా గీతాఆర్ట్స్, కుటుంబ కథా చిత్రాలకు చిరునామా అయ్యిన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణాల శైలి కలబోతగా ఉంటుందంటున్నారు. అలాగే బన్నీవాసు గతంలో100% చిత్రాన్ని నిర్మించారు. సుకుమార్,నాగచైతన్య కాంబినేషన్ లో రూపొందిన ఆ చిత్రం మంచి విజయం సాధించింది.

No comments:
Post a Comment