'పోల్'పై మహేష్ లేటెస్ట్ ట్వీట్
టైమ్స్ గ్రూప్ ఈ మధ్యన ఆన్ లైన్ లో నిర్వహించిన పోల్ లో మహేష్ ఐదవ ప్లేస్ లో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై తన అభిమానులుకు ఆయన ధాంక్స్ చెపుతూ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో...టైమ్స్ పోల్ లో ఐదవ ప్లేస్ వచ్చేలా ఓట్ చేసారు. నేను బిగ్ ధాంక్స్ తప్ప ఏమి చెప్పగలను..మీకూ,టైమ్స్ గ్రూప్ కి అంటూ ట్వీట్ చేసారు. ఇండియాలో ఉన్న హ్యాండ్సమ్ మ్యాన్ ల లిస్ట్ తయారు చేయటం కోసం. జనవరి 15 వరకూ జరిగిన ఈ సర్వేలో 3.74 లక్షల మంది పాల్గొని ఓట్ చేసారు.వారి రిజల్ట్ ని షార్ట్ లిస్ట్ చేసి ఓ యాభై మందిని ప్రకటించారు. అందులో తెలుగు నుంచి మహేష్ బాబు పేరు ఉంది.
ఆ లిస్ట్ లో ..అమీర్ ఖాన్, అభయ్ డియోల్,అభిషేక్ బచ్చన్,అజిత్,ధనుష్, సల్మాన్ ఖాన్,సూర్య,హృతిక్ రోషన్ వంటి హీరోలు,ఎమ్ ఎస్ ధోని, యువరాజ్ సింగ్ వంటి క్రికెటర్లు కూడా చోటు చేసుకున్నారు. ఇక మహేష్ హవా..దూకుడు,బిజినెస్ మ్యాన్ చిత్రాలతో బాగా ఎక్కువైంది. అంతకుముందు కూడా తెలుగులో హ్యాండ్సమ్ హీరో ఎవరంటే మహేష్ అనే చెప్పేవారు ఇప్పుడు ఇండియా రేంజిలో సైతం అతను గుర్తింపడబడటం ఆ సినిమాల ఎఫెక్టే. అలాగే మహేష్ సినిమాలు హిందీ, తమిళంలోకి సైతం డబ్బింగ్ అవటం కూడా అక్కడ అభిమానులును సంపాదించుకునేలా చేస్తోంది.

No comments:
Post a Comment