ప్రేమలోనూ లాభం వెతుక్కుంటున్న రాణా
'నిన్ను ప్రేమిస్తే నాకేంటి లాభం?' అని ప్రశ్నిస్తున్నాడు రాణా. అయితే అది నిజ జీవితంలో మాత్రం కాదు..ఆయన తాజా చిత్రం నా ఇష్టంలో. ఆ చిత్రంలో ఆయన గణేష్ అనే పాత్రను పోషిస్తున్నాడు. ఆ పాత్ర చాలా డిఫెరెంట్ గా ఉంటుందని దర్శకుడు ప్రకాష్ తోలేటి. ఆయన ఈ విషయమే మాట్లాడుతూ...అమ్మాయి అడగాలి కానీ... ఏం చెయ్యడానికైనా వెనకాడదు నేటి తరం. గణేష్ మాత్రం అందరిలా కాదు. అప్సరస దిగొచ్చి నిన్ను ప్రేమిస్తున్నానని వేడుకొన్నా అతను చలించడు. పైగా 'నిన్ను ప్రేమిస్తే నాకేంటి లాభం?' అని ప్రశ్నిస్తాడు. భిన్నమైన అభిరుచులు కలిగిన యువకుడు అతను. ఉన్నట్టుండి అతనే... కృష్ణవేణి అనే ఓ అందాల భామ వెంటపడ్డాడు. ఆ యువతి అడక్కుండానే ఎన్నెన్నో చేశాడు.
ఇంతకీ ఆమె ఎవరు? గణేష్ ఆమెని ప్రేమించాడా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? తదితర విషయాలు తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు. సింహా నిర్మాత పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రం అప్ డేట్స్ ని మీడియాకు తెలియచేస్తూ ఇలా స్పందించారు. అలాగే..''ప్రతి విషయంలోనూ స్వలాభం చూసుకొనే యువకుడి కథ ఇది. వినోదం, ప్రేమ, భావోద్వేగాలకు ప్రాధాన్యముంది అన్నారు. రాణా, జెనీలియా కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ఇంట్రడక్షన్ సాంగ్ త్వరలో మలేషియాలో చిత్రీకరిస్తారు. బ్రహ్మానందం, హర్షవర్ధన్, నాజర్, రఘుబాబు, ఆహుతి ప్రసాద్, అలీ, భరత్, ఉత్తేజ్, చిత్రం శ్రీను తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: చక్రి.

No comments:
Post a Comment