రవితేజ ‘దరువు’ రిలీజ్ డీటేల్స్
మాస్ మహారాజ్ రవితేజ, శౌర్యం ఫేం శివ కాంబినేషన్లో ‘దరువు’ అనే చిత్రం రూపొందబోతున్న విషయం తెలిసిందే. సౌండ్ ఆఫ్ మాస్ అనే సబ్ టైటిల్ తో ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న చిత్రంలో తాప్సీ కథానాయిక. ప్రస్తుతం నిరవధికంగా షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. మార్చి 15వ తేదీన అయితే మంచి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో రవితేజ గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్తగా కనిపించబోతున్నాడు. పూర్తి మాస్ ఎంటర్‌టైనర్ గా రూపొందబోతున్న ఈ చిత్రంలో రవితేజ ఐదు షేడ్స్ విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ఇక రవితేజ తాజా సినిమా నిప్పు ఫిబ్రవరి 17న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీక్ష సేథ్ హీరోయిన్. గుణశేఖర్ దర్శకత్వంలో వైవిఎస్ చౌదరి బొమ్మరిల్లు బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు

No comments:
Post a Comment