Tuesday, February 7, 2012

Samantha-line-up-films-2012

2012లో సమంత డైరీలో 7
తెలుగు పరిశ్రమలో హాట్ హీరోయిన్ ఎవరంటే టక్కున సమంత అని చెప్తారు. ఆమె ఇప్పుడు ఏడు సినిమాలు కమిటై చేస్తోంది. ఆ సినిమాలు వరసగా...

1.రాజమౌళి ఈగ (వేసవి విడుదల)
2.గౌతమ్ మీనన్ చిత్రం (వేసవి విడుదల)
3. నాగచైతన్య ఆటో నగర్ సూర్య
4. మహేష్ తో సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు (దసరా విడుదల)
5. రామ్ చరణ్ ..ఎవడు(వంశీ పైడిపల్లి)
6. సిద్దార్ధ, నందినీరెడ్డి ల బెల్లంకొండ చిత్రం
7. మణిరత్నం చిత్రం 'కడలి'(కార్తీక్ కుమారుడు గౌతమ్ హీరో)

ఈ చిత్రాలు కాక మరెన్ని సినిమాలు ఆమె ఈ సంవత్సరం ఒప్పుకోనుంది. ఈ వరస సినిమాలను బట్టి వచ్చే సంవత్సరం కూడా ఆమే నెంబర్ వన్ హీరోయిన్ అవుతుంది.

No comments:

Post a Comment