సమంత, గౌతమ్ మీనన్ చిత్రం టైటిల్ ఖరారు
గతంలో ఏమి మాయ చేసావే చిత్రం రూపొందిన హిట్ కాంబినేషన్..గౌతమ్ మీనన్,గౌతమ్ మీనన్. వీరి కాంబినేషన్ రిపీట్ చేస్తూ మరో చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి టైటిల్ గా ఎటో వెళ్లి పోయింది మనస్సు అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. నాని,సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మూడు భాషల్లో రూపొందుతోంది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే మార్కెట్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. వాలైంటైన్స్ డే రోజు ఈ చిత్రం ట్రైలర్స్ ని విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఎటో వెళ్లి పోయింది టైటిల్.. గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నా పెళ్ళాడతా చిత్రంలో హిట్టైన సాంగ్ లోది.
అలాగే ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. తమిళంలో హీరోగా జీవా నటిస్తున్నారు. హిందీలో ఆదిత్యా రాయ్ కపూర్ చేస్తూండగా నాని తెలుగులో చేస్తున్నారు. మొదట రామ్ ని తెలుగుకు అనుకున్నారు కానీ అభిప్రాయ భేధాలతో రామ్ ఆ ప్రాజెక్టు నుంచి బయిటకు వచ్చేసారు. సమంత మాత్రం ఈ భాషల్లోనూ హీరోయిన్ గా చేస్తోంది. ఇది ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని దర్సకుడు చెప్తున్నారు.

No comments:
Post a Comment