శివరాత్రికి ఐదు తెలుగు పెద్ద సినిమాలు
ఈ మహా శివరాత్రి.. సినిమాల సంక్రాంతిగా మారనుంది. ఐదు సినిమాలు ఈ పండుగ సందర్భంగా విడుదల చేస్తున్నారు. అవి..
రవితేజ, దీక్షాసేధ్ చిత్రం "నిప్పు"
సునీల్, ఇషా ఛావ్లా చిత్రం "పూల రంగడు"
సిద్దార్ధ, అమలా పౌల్ చిత్రం "లవ్ ఫెయిల్యూర్"
నితిన్, నిత్యా మీనన్ చిత్రం "ఇష్క్"
మనోజ్, సనా ఖాన్ చిత్రం "మిస్టర్ నోకియా"
అయితే ఈ చిత్రాల్లో కొన్ని 17,మరికొన్ని 18 న విడుదల కానున్నాయి.ఎందుకంటే శివరాత్రి 20 వ తేదీ సోమవారం కావటంతో అంతకుముందు శుక్ర,శని వారాల్లో ఈ చిత్రాలను ప్లాన్ చేసారు. ఇప్పుడు ఈ చిత్రాలు అన్నిటికీ ధియోటర్స్ పంపిణీ చాలా కష్టంగా మారనుంది అంటున్నారు డిస్ట్రిబ్యూటర్స్. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ తమ పూల రంగడు ని మాత్రం భారీగా నాలుగు వందల ధియోటర్స్ లో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. రవి తేజ చిత్రం నిప్పు కూడా భారీగానే విడుదల అవుతోంది. మిగిలిన చిత్రాల్లో దిల్ రాజు రైట్స్ తీసుకున్న లవ్ ఫెయిల్యూర్ చిత్రం కూడా ధియోటర్స్ బాగానే ఉంటాయి. మిగిలిన చిత్రాలు మంచి ధియోటర్స్ అన్వేషణలో ఉన్నాయి

No comments:
Post a Comment