శ్రీవాస్ దర్శకత్వంలో హీరో నాని యాక్షన్ ఫ్లిక్
భీమిలి కబడ్డీ జట్టు, అలా మొదలైంది, పిల్ల జమిందార్ సినిమాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యువహీరో హీరో నాని. నాని తాజాగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఈగ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇలా ఉండగానే మరో సినిమాకు కమిట్ అయ్యాడు ఈ హీరో. శ్రీవాస్ దర్శకత్వంలో తర్వాతి సినిమా చేయబోతున్నాడు.
శ్రీవాస్ గతంలో లక్ష్యం, రామ రామ కృష్ణ కృష్ణ లాంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. తాజాగా నానితో యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందించేందుకు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు వినోదాత్మక పాత్రల్లోనే కనిపించిన నాని ఈ సినిమా ద్వారా ఫుల్ లెన్త్ యాక్షన్ హీరోగా కనిపించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనుంది.

No comments:
Post a Comment