పూల రంగడు సెన్సార్ పూర్తి
సునీల్, ఇషా చావ్లా జంటగా ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సమర్ఫణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై వీరభద్రం దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి నిర్మిస్తున్న ‘పూల రంగడు’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. శివరాత్రిని పురస్కరించుకుని ఫిబ్రవరి 18న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ...‘‘మా పూల రంగడు సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెంట్ పొందింది. ఫిబ్రవరి 18న సినిమాను విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ వర్కు జరుగుతోంది. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి అందించిన ఆడియో మంచి విజయం సాధించింది. త్వరలోనే ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న వరల్డ్ వైడ్ గా సినిమాను రిలీజ్ చేస్తున్నాం. అందాల రాముడు, మర్యాద రామన్న చిత్రాలతో హీరోగా ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్న సునీల్ ‘పూల రంగడు’లో కొత్త యాంగిల్ లో కనిపించ బోతున్నాడు. సునీల్ కెరీర్లోనే అత్యధికంగా 450 థియేటర్లలో ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా విడుదల చేస్తున్నాం’’ అన్నారు.
సునీల్, ఇషా చావ్లా, కోట శ్రీనివాసరావు, అలీ, ప్రదీప్ రావత్, రఘుబాబు, దేవ్ గిల్, పృథ్వి, సుధ, ప్రగతి, శ్రీలలిత, సత్యం రాజేష్, దువ్వాసి మోహన్, ఖలీల్, వేణు గోపాల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మేకప్: నాగు, కాస్ట్చూమ్స్: ప్రసాద్, స్టిల్స్: ఎస్. ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శ్రీరాములు, కో డైరెక్టర్: గంగాధర్, ప్రొడక్షన్ కంట్రోలర్స్: కొత్త మురళీ కృష్ణ, బూరుగుపల్లి శ్రీనివాస్, ఆర్ట్: నాగేంద్ర, మాటలు: శ్రీధర్ సీపన, ఎడిటింగ్: గౌతం రాజు, సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం అనూప్ రూబెన్స్, సమర్పణ: ఆర్ ఆర్ మూవీ మేకర్స్, నిర్మాత: అచ్చిరెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వీరభద్రం.

No comments:
Post a Comment